epaper
Tuesday, February 24, 2026
epaper

సింహ వాహనంపై దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహ స్వామి

కలం / ఆలేరు : యాదగిరిగుట్ట ఆలయంలో (Yadagirigutta Temple) వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి సింహ వాహనసేవపై భక్తులకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిచ్చారు. ఆలయ మాడ విధుల్లో సింహవాహన సేవపై తీరు విధుల్లో ఊరేగింపు నిర్వహించారు అధికారులు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు దంపతులు,అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆలయ ఈవో భవాని శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>