కలం, డెస్క్ : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఇది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో జనవరి 9న సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ దాకా వైన్ షాపులు (Wine Shops), బార్లు బంద్ కాబోతున్నాయి. తిరిగి 12వ తేదీన తెరుచుకుంటాయి. మళ్లీ 13వ తేదీన ఫలితాలు ఉన్నందున వైన్స్ (Wine Shops), బార్లు బంద్ అవుతాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరు కోడ్ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
Read Also: మున్సిపోల్స్ రిజల్ట్.. కేటీఆర్‌కు ‘ఇజ్జత్ కా సవాల్’
Follow Us On: Instagram


