Mobile Popup Ad
Mobile Popup Ad

బుచ్చిరెడ్డిపాలెంలో అగ్ని ప్రమాదం!

కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. లైలా హాల్ సమీపంలోని సెకండ్ హ్యాండ్ వాహనాల సేల్స్ పాయింట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షెడ్‌లో ఉన్న వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అంతే కాకుండా ఈ మంటలు సమీపంలో ఉన్న జామాయిల్ చెట్ల వరకు విస్తరించాయి. గమనించిన స్థానికులు సకాలంలో స్పందించి చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>