Mobile Popup Ad
Mobile Popup Ad

భూపాలపల్లిలో దారుణం.. 8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం

కలం, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రేగొండ మండలంలోని ఎనిమిదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మరో యువకుడికి చెప్పడంతో తాను సైతం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు యువకులపై పోక్సో (POCSO Act) కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>