Mobile Popup Ad
Mobile Popup Ad

పొత్తులపై టీవీకే చీఫ్ విజయ్ క్లారిటీ

కలం, వెబ్ డెస్క్: ఎన్డీయే, టీవీకే పార్టీలు పొత్తు పొత్తుకుంటాయన్న ఊహాగానాలు నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్డీయేతో ఎలాంటి పొత్తు పెట్టుకోమని వెల్లడించారు. ఎన్డీయే (NDA) కూటమిలోకి వెళ్లే అవకాశమే లేదని తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. తన మీద కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>