కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ (TGPSC Notification) .. సోమవారం మరో రిక్రూట్ మెంట్ కు సంబంధించి నియామక ప్రకటన వెలువరించింది. ఈ సారి టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం ద్వారా పది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఈ పోస్టుల కోసం బీఆర్క్/ బీ.టెక్ (ప్లానింగ్)/ బీ.టెక్ (సివిల్)/ ఎంఏ (జాగ్రఫి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చూడొచ్చు.
Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!
Follow Us On: Sharechat

