శ్రీ చక్ర శివలింగేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక

కలం, నిర్మల్ : నర్సాపూర్ (జి) మండలం టెంబుర్ని (Temborni) గ్రామంలోని శ్రీ చక్ర శివలింగేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్‌ గా ఏలేటి శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌ గా మీనా మహేష్, కోశాధికారిగా కొత్తూరు స్వామి, రైటర్‌ గా సంఘం అశోక్, కమిటీ సలహాదారులుగా నగేష్, సభ్యులుగా భూమన్న, యాటకారి భోజన్న, కొండ హన్మ గౌడ్, నిమ్మల రమేష్ రెడ్డి, సిర్గాపూర్ చిన్న గంగయ్య, గద్దల చిన్న భూమన్న, బుర్ర సంజీవ్, గైని నర్సయ్య, అనంతుల శివ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు నూతన కమిటీ కృషి చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>