వ‌లిగొండ‌లో ప్రజా పాలన దినోత్సవం

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) పట్టణ కేంద్రంలోని వివిధ కార్యాలయాల్లో ప్రజా పాలన దినోత్సవాన్ని (Praja Palana Dinotsavam) ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆయా కార్యాలయంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, పీఎస్ఎస్ చైర్మన్ గరిసే రవి, లైబ్రరీ చైర్మన్ ఆదిమూలం సోమేష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బత్తిని సహదేవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>