మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు

కలం, డెస్క్ : తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు (Municipal Elections) నామినేషన్ల గడువు ముగిసింది. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 28, 29 రెండు రోజుల్లో కలిపి 9,276 నామినేషన్లు వచ్చాయి. నేడు చివరి రోజు ఎంత వచ్చాయో తెలియాల్సి ఉంది. రేపు శనివారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న అభ్యర్థుల ఫైనల్ లిస్టును రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ ఉంటుంది.

Read Also: మేడారంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>