కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఆయా పరిశ్రమలతో కుదుర్చుకున్న ఎంఓయూ (Industrial MoU)లు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు వంటి అంశాలపై నాల్గవ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

