కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఏళ్లుగా వేచిచూస్తున్న ఫించన్ లబ్ధిదారుల నీరక్షణకు తెరపడింది. రాష్ట్రంలో గురువారం కొత్త పెన్షన్ల (New Cheyutha Pensions) పంపిణీ ప్రారంభమైంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో 4,75,132 లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. సీఎం విడుదల చేసిన వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read : బ్యాట్‌లో ఏఐ చిప్స్ ఉన్నాయా? వైభవ్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెటర్ సెటైర్!
Follow Us On: Youtube

