epaper
Wednesday, February 18, 2026
epaper

ఈఎన్సీ జనరల్ గా ఓలేటి రమేశ్​ బాబుకు అదనపు బాధ్యతలు!

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈఎన్సీ జనరల్ గా ఓలేటి వెంకట రమేశ్​ బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించనున్నది. ఇక ఈఎన్సీ (ఇంజినీర్-ఇన్-చీఫ్) జనరల్​ గా ఉన్న మహ్మద్​ అంజద్​ హుస్సేన్​ పదవీ కాలం పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే, ఈలోగా రమేశ్​ బాబుకు పూర్తి అదనపు స్థాయి బాధ్యతల (ఎఫ్​ఏసీ)ను ప్రభుత్వం అప్పగించనున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>