కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బడ్జెట్ వివరాలను వెల్లడించారు. 2026-27 వార్షిక సంవత్సరానికి గాను రూ.3,24,234 లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్ (Telangana Budget 2026-27)ను ఆయన ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 47, 267 వేల కోట్లు, గతేడాది కంటే రూ.20 వేల కోట్లు అధికం అని భట్టి వివరించారు.
శాఖల వారీగా కేటాయింపులు (రూ. కోట్లలో)
విద్యాశాఖ -26,674
వైద్యారోగ్య శాఖ- 13,679
వ్యవసాయ శాఖ -23,179
విద్యుత్ శాఖ – 21,285
స్త్రీ, శిశు సంక్షేమం -3,143
ఎస్సీ అభివృద్ధి- 11,784
ఎస్టీ అభివృద్ధి- 7,937
మైనారిటీ సంక్షేమం-3769
ఇరిగేషన్ – 22, 615
మున్సిపల్ శాఖ -17,907
పశుసంవర్ధక శాఖ -1,529
రాజీవ్ యువ వికాసం -6,000
గృహ నిర్మాణం -7,430
ఐటీ శాఖ -875
చేనేత, జౌళి శాఖ -258
పరిశ్రమల శాఖ -3,490
పంచాయతీ రాజ్ -33,688
ఆర్ అండ్ బీ -12,789
న్యాయ శాఖ- 2,367
టూరిజం- 1,224
గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయింపు
Read Also: కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి 5 లక్షలు
Follow Us On: Facebook

