అత్తగారింట్లో సమంత సీమంతం సెలబ్రేషన్స్

కలం, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) ఈ ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న సమంత.. తాజాగా తన అత్తగారి కుటుంబ సభ్యులతో కలిసి సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంది.

కాగా, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును గతేడాది డిసెంబర్‌లో సమంత వివాహం చేసుకుంది. వెబ్ సిరీస్‌లలో కలిసి పనిచేసిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలోకి కొత్త అతిథి రాక కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

Also Read : త‌రుణ్ భాస్క‌ర్-ఈషా రెబ్బ రిలేషన్​ పై అఫిషియల్​ ప్రకటన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>