కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎర్రబంగారానికి శుక్రవారం రికార్డు ధర పలికింది. దేశీ మిర్చికి క్వింటాకు రూ.50,000 రికార్డు ధర చేరింది. కొద్ది రోజులుగా దేశీ మిర్చి క్వింటాల్ రూ.30వేల నుంచి రూ.40 వేల మధ్య ధర పలుకుతోంది. కానీ, శుక్రవారం భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్ రావు తెచ్చిన మిర్చికి అత్యధిక ధర వచ్చింది. దీంతో మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : ‘స్పిరిట్’ మూవీ స్టన్నింగ్ అప్డేట్ వచ్చేసింది..
Follow Us On: X(Twitter)

