Mobile Popup Ad
Mobile Popup Ad

రష్మిక మాటలకు ఏడ్చేసిన అత్త..

కలం, వెబ్ డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక (Rashmika)  గద్దర్ సినీ అవార్డుల వేడుకలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమెకు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను నటిస్తే ట్రోల్ చేశారని.. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తన నటనను గుర్తించి అవార్డు ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

ఇలాంటి అవార్డు అందుకున్నప్పుడు నటిగా మరిన్ని సినిమాలు చేయాలనే ఉత్సాహం వస్తోందన్నారు. ఇలా రష్మిక (Rashmika) చేసిన కామెంట్లకు ఆమె అత్త, విజయ్ దేవరకొండ తల్లి ఎమోషనల్ అయ్యారు. ఆమె కళ్లలో నీళ్లు తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్త, కోడళ్ల బాండింగ్ అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>