బెంగళూరు ఆస్పత్రికి రాప్తాడు బాలిక తరలింపు!

క‌లం, వెబ్‌డెస్క్: అనంతరం జిల్లా రాప్తాడు (Rapthadu) మండలం అయ్యవారిపాలెంలో యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు (Bengaluru)కు తరలిస్తున్నారు. ఈ మేరకు అధికారులు గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అంబులెన్స్​లో బాలికను తరలిస్తున్నారు. ఉన్మాది దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక తలలో తీవ్ర గాయాలు ఉన్నట్లు మంత్రి సత్య ప్రసాద్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>