Mobile Popup Ad
Mobile Popup Ad

రామగుండం కార్పొరేషన్​ కాంగ్రెస్​ కైవసం

కలం, వెబ్​ డెస్క్​ : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ (Ramagundam Corporation) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 60 డివిజన్లకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ ఏకంగా 33 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి స్పష్టమైన మెజారిటీని సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 12 స్థానాలతో రెండో స్థానానికి పరిమితం కాగా, బీజేపీ కేవలం ఒక డివిజన్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఈ ఫలితాలతో రామగుండం కార్పొరేషన్ పై కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>