గోడమీది పిల్లి!.. యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు

కలం, తెలంగాణ బ్యూరో : వార్డు కౌన్సిలర్ మొదలు.. పార్లమెంట్లో జనం గొంతు వినిపించే ఎంపీ వరకు జంపింగ్ జపాంగ్లే! కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎవరూ ఏం తక్కువ కాదు. పదవుల కోసం కొందరు.. పైసల కోసం మరికొందరు.. పవర్ కు భయపడి ఇంకొందరు.. ఆయా రాం, గయా రాం బాపతే!! గెలిచిన వెంటనే.. సొంత పార్టీ గురించి పట్టదు, గెలిపించిన ఓటరూ పట్టడు. ప్లేటు ఫిరాయించుడు (Political Defections), కండువా మార్చుడే!! పార్టీ ఫిరాయింపులకు ‘ఘన’మైన చరిత్రే ఉంది. ఏకంగా పదేండ్లలో 13 సార్లు ప్రభుత్వాలను కూలగొట్టిన హిస్టరీ ఉంది. తెలంగాణలో ఏకంగా సీఎల్పీనే విలీనం చేసుకున్న రికార్డు గత బీఆర్ఎస్ పాలన సొంతం. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అటు అధికార పార్టీనో.. ఇటు ప్రతిపక్ష పార్టీనో తెలియని పరిస్థితి. రాజీవ్ గాంధీ తెచ్చిన ‘యాంటీ-డిఫెక్షన్ లా’ ఉన్నా.. అందులోని లొసుగులను లీడర్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక దేశవ్యాప్తంగా ఎక్కువ ఫిరాయింపులు జరిగింది బీజేపీలోకే! అందుకే ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ ట్రెండింగ్!!

పార్టీ ఫిరాయింపులపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Political Defections

Read Also: హస్తినలో స్టేట్ క్యాబినెట్.. అనాథగా రాష్ట్రం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>