మహబూబాబాద్‌ లింగ్యతండాలో తీవ్ర విషాదం!

కలం, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం లింగ్యతండా (Lingya Thanda) లో తల్లి, ఇద్దరు పిల్లలు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముగ్గురి మరణానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. మృతురాలి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు గ్రామ‌స్తుల‌ను విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>