మత్స్యాద్రి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

కలం, వలిగొండ: వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Matsyagiri Temple) బ్రహ్మోత్సవాల గోడ పత్రికను శుక్రవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ ఈవో కొత్తపల్లి వెంకటయ్య, కమిటీ ఛైర్మన్ తుమ్మల శ్రీనివాస్ తదితరులు సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో ధర్మకర్తలు తుమ్మల కరుణాకర్ రెడ్డి, దామెర అనంతాచారి, కంబాలపల్లి అండాలు, కొత్త జంగయ్య, ఆవుల చంద్రకళ, రాధారపు రమేష్, భట్టు నర్సింహ్మా, మీసాల ముత్యాలు, కేశిరెడ్డి నరేందర్ రెడ్డి, కూర వెంకటేశం, ఎస్. నర్సింహ్మా, బుర్కల కుమార్ గౌడ్, బోడిగే వెంకటేశం ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>