ఢిల్లీలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ర్యాలీ

కలం, నిర్మల్: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) పాల్గొని ర్యాలీ చేపట్టారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూచాడి శ్రీహరి రావు కూడా పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను నిరసిస్తూ, ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నట్లు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>