Mobile Popup Ad
Mobile Popup Ad

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వచ్చేస్తోంది, షెడ్యూల్ ఇదే

కలం, వెబ్​ డెస్క్​: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. అయితే మార్చి 26 నుంచే టోర్నీ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల పాటు అలరించనున్న ఈ క్రికెట్ (Cricket) పండుగ మే 31వ తేదీన నిర్వహించబోయే గ్రాండ్ ఫైనల్‌తో ముగియనుంది. వచ్చే వారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పూర్తిస్థాయి షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>