మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

కలం, వెబ్ డెస్క్: కార్తీక మాసం వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త అందుతోంది. పెళ్లిళ్ల సీజన్, అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య బంగారం ధరలు ప్రస్తుతం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ. 2500కి పైగా తగ్గింది. తాజాగా నవంబర్ 18, బుధవారం రోజున (Gold Rate Today) హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,912 గా ఉంది. అదే విధంగా కిలో వెండి రూ. 5,000 తగ్గి రూ.1,69,510కి చేరింది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>