అవినీతి పోలీసులకు సీపీ మహేష్ భగవత్ వార్నింగ్​!

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్​ కొత్త సీపీగా మహేష్​ భగవత్​ (Hyderabad CP Mahesh Bhagwat) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన కేవలం 12 గంటల్లోనే ఆయన కొత్త బాధ్యతల్లోకి తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా సీపీ అవినీతి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.

సివిల్​ మెంట్లలో తల దూర్చినా.. అవినీతికి పాల్పడినా సహించేది లేదని మహేష్​ భగవత్ (CP Mahesh Bhagwat) స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నట్లు తెలిపారు. సైబర్​ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అంతర్రాష్ట్ర ముఠాలను వదిలేదని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు హైదరాబాద్​ సీపీగా సేవలందించిన సజ్జనార్​.. ఫైర్​, డిజాస్టర్ సర్వీసెస్​ డీజీగా ట్రాన్స్​ ఫర్​ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>