Mobile Popup Ad
Mobile Popup Ad

మసాబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు

కలం, వెబ్ డెస్క్: న్యూయర్ వేడుకలు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు, ఫంక్షన్ల సందడి మొదలైంది. కొన్ని చోట్లా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీలు (Drugs Party) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మాసబ్ట్యాంక్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్టు, అందులో ఓ ప్రముఖ హీరోయిన్ సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీం, మాసబ్ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నితిన్ సింఘానియా.. శ్రనిక్ సింఘ్వీలను పోలీసులు అరెస్ట్ చేయగా, టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి (Heroine) సోదరుడి ఉన్నట్లు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>