Mobile Popup Ad
Mobile Popup Ad

అత్యాచారం కేసులో నలుగురి అరెస్ట్

కలం, వరంగల్ బ్యూరో: భీమదేవరపల్లి (Bheemadevarapally) మండలం ములకనూర్‌లో బాలిక పై అత్యాచారం చేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు శివకుమార్‌తో పాటు అతడికి సహకరించిన మణికంఠ, వేణు, గణేష్‌ల‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర‌చగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ములకనూర్ పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>