సంగారెడ్డిలో గంజాయి పట్టివేత

కలం మెదక్ బ్యూరో: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నా గంజాయి రావాణాకు చెక్ పడటం లేదు. శుక్రవారం సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరులో గంజాయి పట్టుబడింది. పెడ్లర్లను మై హోమ్ సయుక్ నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపులో పనిచేస్తున్న కార్మికులకు గంజాయిని విక్రయించారు. ఈ క్రమంలో పోలీసులు ఐదుగురుని అరెస్ట్ చేశారు. బీహార్ నుంచి తీసుకొచ్చిన 5.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>