Mobile Popup Ad
Mobile Popup Ad

రన్నింగ్ ట్రాక్టర్‌లో చెలరేగిన మంటలు

కలం, వెబ్‌డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ (Tractor) ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ అప్రమత్తమై ట్రాక్టర్‌ను పక్కకు ఆపి కిందకు దూకాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎండ తీవ్రతతోనే ట్రాక్టర్‌లో మంటలు చెలరేగి ఉంటాయని డ్రైవర్ చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>