epaper
Wednesday, February 18, 2026
epaper

భూపాలపల్లిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్

కలం, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం భూపాలపల్లిలో పర్యటించారు. కొడవటంచలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయల అభివృద్ధి కార్యక్రమాలకు, అనంతరం చేల్పూరులో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.

Read Also: కర్ణాటకలో కూలిన ప్రైవేట్​ విమానం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>