కేంద్ర ప్రభుత్వానికి CJP మరో హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వానికి CJP మరో ముఖ్యమైన డిమాండ్ చేస్తూ ఆందోళనకారుల అరెస్టులపై కీలక ప్రకటన విడుదల చేసింది. అస్సాం, బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో నిరసనకారులను అరెస్టు చేయడం సరికాదని, హామీ ఇచ్చి మరీ అరెస్టు చేయడం నమ్మకద్రోహంతో సమానమని మండిపడింది. ఈ ఆందోళనల్లో అరెస్టయిన విద్యార్థులందరికీ ఉచితంగా న్యాయసహాయం అందిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని సీజేపీ కేంద్రాన్ని హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>