తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుక్రవారం రెండో రోజు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి, తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని, సహాయక చర్యలను స్వయంగా పరిశీలించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా వర్షాలు, ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, మత్రేవుల గ్రామంలో బాధితులతో నేరుగా ముఖాముఖి మాట్లాడనున్నారు. ప్రజలకు ప్రభుత్వం తరఫున అందే సహాయంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>