epaper
Wednesday, February 18, 2026
epaper

చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. తెలంగాణలో 11 మున్సిపాలిటీలు వాయిదా

కలం, వెబ్ డెస్క్: సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ (Chairman Elections), వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, ఇతర కారణాల వల్ల పదకొండు మున్సిపాలిటీల్లో (Municipalities) చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్నిక ప్రక్రియ ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఆయా మున్సిపాలిటీల వ్యవహారాల ఎలక్షన్ అధికారులు తెలిపారు.

వాయిదాపడ్డ మున్సిపాలిటీలు ఇవే

1. ఇల్లందు

2. సుల్తానాబాద్

3. ఇబ్రహీంపట్నం

4. కాగజ్‌నగర్

5. కేతనపల్లి

6. ఖానాపూర్

7. జహీరాబాద్

8. ఇంద్రేశం

9. డోర్నకల్

10. జనగామ

11. తొర్రూరు

Read Also: మూవీ సెట్స్ లో ప్రభాస్ కు గాయాలు..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>