గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత (LPG Gas Supply) ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వారం రోజుల దాకా డెలివరీ కావట్లేదనే ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. గ్యాస్ కొరత దేశంలో పెరుగుతోందని.. రాబోయే రోజుల్లో అసలు సిలిండర్లు దొరకడమే కష్టం అంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏ రాష్ట్రంలో కూడా గ్యాస్ కొరత లేదని తెలిపింది. గృహ వినియోగదారులకు వందశాతం గ్యాస్ సరఫరా (LPG Gas Supply) చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు సోదాలు నిర్వహిస్తున్నామని.. హర్మూజ్ దగ్గర భారతీయ నౌకలు క్షేమంగా ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>