Mobile Popup Ad
Mobile Popup Ad

ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao)ను పోలీసులు అడ్డుకున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు తనకు అవకాశం కల్పించాలని ఎర్రబెల్లి వాదించాడు. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>