ఐఫోన్ 18 క్రేజ్: క్యూ కట్టిన యాపిల్ ఫ్యాన్స్!

కలం, వెబ్ డెస్క్ : యాపిల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ అధికారిక విక్రయాలు (iPhone 18 Pro Sale) ఈరోజు భారత్‌లో ప్రారంభమయ్యాయి.

దీంతో బెంగళూరులోని మాల్ ఆఫ్ ఆసియాలో ఉన్న ‘ఇమాజిన్’ యాపిల్ ప్రిమియం రీసెలర్ స్టోర్ వద్ద కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. సరికొత్త ఐఫోన్ వర్షన్లను అందరికంటే ముందే చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో యాపిల్ ప్రేమికులు తెల్లవారుజాము నుంచే పొడవైన క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కస్టమర్ల రద్దీతో మాల్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>