Mobile Popup Ad
Mobile Popup Ad

NBK111 నుంచి క్రేజీ అప్డేట్.. పోస్టర్ టైమ్ ఫిక్స్

కలం, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘NBK111’ నుంచి మరో పవర్‌ఫుల్ అప్డేట్ బయటకు వచ్చింది. “All eyes on her” అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ట్యాగ్‌లైన్స్‌తో హీరోయిన్ రివీల్‌పై మేకర్స్ మరింత ఆసక్తి పెంచారు. ముంబై మాఫియా నేపధ్యంలో సాగే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తుండగా, థమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉండటంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది. జూన్ 19 ఉదయం 11:04 గంటలకు ఈ సినిమా నుంచి పోస్టర్ షోకేస్ విడుదల కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>