Mobile Popup Ad
Mobile Popup Ad

‘కుమ్మెర మల్లన్న జాతర నిందితులను శిక్షించాలి’

కలం, మెదక్ బ్యూరో: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఓ కుటుంబంపై నిర్వాహకులు దాడి చేయడంతో.. రెండు నెలల చిన్నారి మృతి చెందిన చిన్నారి ఘటనను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా ములుగు (Mulugu) మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై రజక, బీసీ, ఎమ్మార్పీఎస్ సంఘాల ధర్నా నిర్వహించారు. చిన్నారి మృతి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

Read Also: గంట ముందే సెంటర్‌కు చేరువాల్సిందే.. ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>