venkateshbalusula95

భార్యను హ‌త్య చేసి భర్త ఆత్మహత్య!

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాల‌ను బలిగొన్నాయి. భార్యను అతి కిరాతకంగా చంపి ఆపై...

స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి మృతి!

క‌లం, వెబ్ డెస్క్: స్పెయిన్‌ (Spain)లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. తెలంగాణ‌కు చెందిన ఓ విద్యార్థి భ‌వ‌నంపై నుంచి కింద ప‌డి ప్రాణాలు కోల్పోయాడు....

ఆన్‌లైన్ మోసాల‌కు గుర‌య్యే వారికి గుడ్ న్యూస్‌!

క‌లం, వెబ్ డెస్క్: డిజిట‌ల్ బ్యాంకింగ్‌, క్రెడిట్ కార్డ్ మోసాల బారిన ప‌డే ఖాతాదారుల‌కు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది....

నిర్మ‌ల్‌లో బైక్‌ని ఢీకొన్న టిప్ప‌ర్‌.. వ్య‌క్తికి తీవ్ర గాయాలు!

క‌లం, నిర్మల్: నిర్మ‌ల్‌ (Nirmal)లో శ‌నివారం ఓ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామ శివారులో ఓ టిప్పర్, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో...

వాన‌లోనూ ప్ర‌గ‌తి బాట‌.. అభివృద్ధి ప‌నుల‌కు పొంగులేటి శ్రీకారం

​కలం, ఖమ్మం బ్యూరో: వ‌ర్షం కురుస్తున్నా, వాతావరణం అనుకూలించకపోయినా లెక్క చేయకుండా.. గ్రామీణ ప్రాంతాల రవాణా కష్టాలకు శాశ్వత బ్రేక్ వేయడమే ధ్యేయంగా పాలేరు (Paleru)...

కాకినాడకు త‌మిళ‌నాడు సీఎం విజ‌య్.. ఫ్లెక్సీలు వైర‌ల్‌!

క‌లం, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ (CM Vijay) ఏపీకి రానున్నార‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఓ కాలేజీకి సంబంధించి ఈవెంట్...
spot_imgspot_img

కేసీఆర్‌కు పేరొస్తుంద‌నే కాళేశ్వ‌రంపై నిర్ల‌క్ష్యం: గంగుల‌

కలం, కరీంనగర్ బ్యూరో: కేసీఆర్‌కు పేరొస్తుంద‌న్న‌ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు....

జ‌బ‌ర్ద‌స్త్‌ మ‌హేశ్ షాకింగ్ వీడియో.. అస‌లేమైంది?

క‌లం, వెబ్ డెస్క్: జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్‌ (Jabardasth Mahesh)గా పాపుల‌ర్ అయి వెండితెర మీద రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి వంటి భారీ చిత్రాల‌తో మంచి గుర్తింపు సాధించిన...

అంబ‌టి, పేర్ని నానిల‌కు షాక్‌.. గుడ్లు, ట‌మోటాల‌తో దాడి!

క‌లం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి (Undavalli) సెంటర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బలవంతపు, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా పెనుమాక రైతులు...

డీఎన్ఏ టెస్ట్​ కోసం భర్త ఒత్తిడి.. గర్భిణి ఆత్మహత్య

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుట్టబోయే బిడ్డపై అనుమానంతో భర్త, అత్త వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ...

ఉప్ప‌ల్ బాలుకు బిగ్ షాక్‌.. కేసు న‌మోదు చేసిన పోలీసులు!

క‌లం, వెబ్ డెస్క్: వింత వింత మాట‌లు, విభిన్న ఆహార్యంతో సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన ఉప్ప‌ల్ బాలు (Uppal Balu)కు పోలీసులు షాకిచ్చారు. వికారాబాద్‌లోని...

రేపు నిర్మ‌ల్‌లో ‘స‌ర్‌’ అవగాహన సదస్సు: కూచాడి శ్రీహరి రావు

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై విస్తృత అవగాహన...