మంత్రి శ్రీధర్ బాబు పర్యటనకు సర్వం సిద్ధం

కలం, నిర్మల్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను (Adilabad IT Tower) ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు బాసరకు చేరుకుంటారు. అక్కడ శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ)ని సందర్శించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>