మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహర్షి వాల్మీకి (Maharishi Valmiki) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా(Collector Rajarshi Shah) , మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, డీఆర్వో స్రవంతి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>