హైద‌రాబాద్ వాసుల‌కు కేంద్రం గుడ్‌న్యూస్!

క‌లం, వెబ్‌డెస్క్: ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు (Hyderabad Metro Phase 2) కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల మేర మెట్రో పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు కారిడార్లు నిర్మించనున్నారు. 2029 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత ఎయిర్‌పోర్ట్ కారిడార్‌తో పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత మెరుగుపడటంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Also Read : ‘బిల్లులు ఇవ్వకుంటే చనిపోతా’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>