Mobile Popup Ad
Mobile Popup Ad

గ‌జ్వేల్ త‌హ‌సీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు!

క‌లం, క‌రీంన‌గ‌ర్‌ బ్యూరో: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ ఇళ్లపై ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కరీంనగర్‌లోని మహారాజా బార్ వెనకాల ఉన్న ఒక ఇంట్లో, ఆర్టీసీ కాలనీలో మరో ఇంట్లో సోదాలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా భారీగా ల‌భ్య‌మైన న‌గ‌దు, బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. త‌నిఖీల్లో ల‌భ్య‌మైన డాక్యుమెంట్ల‌ను పరిశీలిస్తున్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో అధికారులు పూర్తి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>