epaper
Thursday, March 5, 2026
epaper

వైసీపీ వాయిదా తీర్మానం తిర‌స్క‌ర‌ణ‌.. స‌భ వాయిదా

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ శాస‌న మండలి (AP Council) స‌మావేశాలు ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడును ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని వైసీపీ (YSRCP) స‌భ్యులు తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని మండ‌లి చైర్మ‌న్ తిర‌స్క‌రించారు. దీంతో వైసీపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా స‌భ‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వైసీపీ స‌భ్యుల ఆందోళ‌న‌ల న‌డుమ చైర్మ‌న్ స‌భ‌ను వాయిదా వేశారు.

Read Also: ఇంటర్​ విద్యార్థిని ప్రసవం కేసులో ట్విస్ట్​.. ఏమైందంటే !

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!