కలం, డెస్క్ : బెంగుళూరు ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ గంజాయి (Ganja Seized) పట్టుకున్నారు పోలీసులు. రూ.18 కోట్ల విలువ చేసే 18 కిలోల విదేశీ గంజాయిని ఓ వ్యక్తి సరఫరా చేస్తుండగా ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గంజాయిని అతను ఎక్కడకు తరలిస్తున్నారు, ఎందుకోసం దాన్ని తీసుకొచ్చాడు అనేది ఇంకా విచారణ జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి దొరకడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Also: సర్కారుకు మిల్లర్ల టోకరా.. కేసులు నమోదు
Follow Us On: Youtube

