epaper
Sunday, February 22, 2026
epaper

అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ

కలం, వెబ్ డెస్క్: తన తమ్ముడు అల్లు శిరీష్ వివాహ వేడుకల సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫామ్‌హౌస్‌లో ప్రైవేట్ పార్టీని ఏర్పాటుచేశాడు. ఈ వేడుకను అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కేవలం సినీ ప్రముఖులు, అల్లు అర్జున్‌కు ఆప్తులైనవారు మాత్రమే పాల్గొన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక ఎంతో ఉల్లాసంగా, సందడిగా సాగింది. ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి రాకతో మరింత సందడి నెలకొంది. శిరీష్ వివాహ (Allu Sirish) వేడుకతో అల్లు కుటుంబంలో సంబరాలు జోరుగా జరుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>