epaper
Wednesday, February 18, 2026
epaper

బాయ్‌ఫ్రెండ్‌కు తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫోటోస్ పంపిన యువతి

కలం, వెబ్ డెస్క్ : బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి (Bengaluru Woman) తన సొంత తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫోటోలు బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన ఘటన కలకలం రేపింది. ఆన్‌లైన్ క్లాసుల కోసమని తల్లిదండ్రులు కొనిచ్చిన ఫోన్‌తో ఆ యువతి  గంటల తరబడి  మాట్లాడుతూ ఉండేది. దీనితో వారికి అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేశారు. అంతే.. విషయం తెలిసి వారు షాక్ అయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు యువతి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై FIR నమోదు చేశారు. ఫోన్‌లు స్వాధీనం చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>