epaper
Wednesday, February 18, 2026
epaper

మేడారంలో నేడు తిరుగువారం పండుగ‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: ములుగు జిల్లాలోని మేడారం జాత‌ర(Medaram Jatara)లో నేడు తిరుగువారం పండుగ నిర్వ‌హించ‌నున్నారు. స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ గ‌ద్దెల వ‌ద్ద పూజారులు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తిసారి జాత‌ర ముగిసిన వారం రోజుల త‌ర్వాత ఈ పండుగ చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ ఏడాది జాత‌ర జ‌న‌వ‌రి 28 నుంచి 31వ తేదీ వ‌ర‌కు ఘ‌నంగా జ‌రిగింది. కోటి మందికి పైగా భక్తులు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. జాత‌ర ముగిసినా ఇప్ప‌టికీ మేడారంలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>