epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

విజయ్​ ‘జన నాయగన్’​ కు భారీ షాక్​..

కలం, వెబ్ డెస్క్​ : విజయ్ తలపతి (Vijay Thalapathi)​ నటించిన జన నాయగన్​ (Jananayagan) సినిమాకు ఊహించని షాక్​ తగిలింది. మూవీ సెన్సార్​ విషయంలో మాద్రాస్ హైకోర్ట్ (Madras High Court) కీలక తీర్పు వెలువరించింది. గతంలో సినిమా రిలీజ్​ విషయంలో U/A సర్టిఫికేట్​ ఇవ్వాలని సింగిల్ బెంచ్​ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి ఇచ్చి ఆదేశాలను సవాల్​ సెన్సార్​ బోర్డు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు రిజర్వు చేసిన డివిజన్​ బెంచ్​ నేడు (మంగళవారం) తీర్పునిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>