కలం, మెదక్ బ్యూరో : స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) జయంతిని పురస్కరించుకొని.. సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్ చెరువు పట్టణంలో యువజన వికాస సమితి ఆధ్వర్యంలో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణ నుండి పురవీధుల్లో విద్యార్థులు 76 మీటర్ల భారీ జాతీయ పతాకమును ప్రదర్శిస్తూ, ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) జెండా ఊపి ప్రారంభించారు.
Read Also: అమెజాన్ ఉద్యోగులకు ముంచుకొస్తున్న లేఆఫ్ గడువు!
Follow Us On : WhatsApp


